Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
23 సెప్టెంబర్ 2022, శుక్రవారం ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.56 / సా 06.03
సూర్య రాశి : కన్య | చంద్ర రాశి : సింహం
**************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణ పక్షం
తిథి : త్రయోదశి రా 02.30 ఆ తదుపరి చతుర్దశి
వారం : ‌ శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : మఖ రా 03.51 తె ఆ తదుపరి పూర్వఫల్గుణి (పుబ్బ)
యోగం : సిద్ధ ఉ 09.56 ఆ తదుపరి సాధ్య
కరణం : గరజి మ 01.57 వణిజ రా 02.30 ఆపైన భద్ర

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ

👉 ఉ 09.30 – 10.30 సా 04.45 – 06.00
అమృత కాలం : రా 01.16 – 02.59
అభిజిత్ కాలం : ఉ 11.35 – 12.24

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ

వర్జ్యం : మ 02.57 – 04.40
దుర్ముహూర్తం : ఉ 08.22 – 09.10 మ 12.24 – 01.12
రాహు కాలం : ఉ 10.29 – 12.00
గుళిక కాలం : ఉ 07.27 – 08.58
యమ గండం : మ 03.01 – 04.32
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ

ప్రాతఃకాలం : ఉ 05.56 – 08.22
సంగవకాలం : 08.22 – 10.47
మధ్యాహ్న కాలం : 10.47 – 01.12
అపరాహ్న కాలం : మ 01.12 – 03.38
ఆబ్ధీకం తిధి : భాద్రపద బహుళ త్రయోదశి
సాయంకాలం : సా 03.38 – 06.03
ప్రదోష కాలం : సా 06.03 – 08.26
నిశీధ కాలం : రా 11.36 – 12.24
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.21 – 05.09
*************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌