Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆదివారం
జూలై 10, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం
తిధి : ఏకాదశి ఉ9.54 తదుపరి ద్వాదశి
వారం : ఆదివారం
నక్షత్రం: విశాఖ ఉ6.31 వరకు
తదుపరి అనూరాధ తె5.21వరకు
వర్జ్యం: ఉ10.17 – 11.50
దుర్ముహూర్తం : సా4.51 – 5.42
అమృతకాలం: రా7.21 – 8.52
రాహుకాలం : సా4.30 – 6.00
యమగండం: మ12.00 – 1.30
సూర్యోదయం: 5.35
సూర్యాస్తమయం: 6.35
🍃 తొలిఏకాదశి🌹
చాతుర్మాస్యవ్రతం మొదలు🙏🍃
🙏 శుభమస్తు🙏

RSS
Follow by Email
Latest news