Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
03 జూలై 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.39 / సా 06.44
సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి : కర్కాటకం/సింహం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం
తిథి : చవితి సా 05.06 ఆ తదుపరి పంచమి
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : ఆశ్లేష ఉ : 06.30 ఆ తదుపరి మఘ
యోగం : వజ్ర ఉ 12.07 ఆ తదుపరి సిద్ధి
కరణం : భద్ర సా 05.06 ఆపైన బవ పూర్తిగా రాత్రి అంతా
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 07.00 – 10.30 మ 02.00 – 04.30
అమృత కాలం : శేషం ఉ 06.30 వరకు
అభిజిత్ కాలం : ఉ 11.45 – 12.38
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : సా 07.37 – 09.22
దు॥హుర్తం : సా 05.00 – 05.52
రాహు కాలం : సా 05.06 – 06.44
గుళిక కాలం : మ 03.28 – 05.06
యమ గండం : మ 12.12 – 01.50
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.39 – 08.16
సంగవకాలం : 08.16 – 10.53
మధ్యాహ్న కాలం : 10.53 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 04.07
ఆబ్ధీకం తిధి : ఆషాఢ శుద్ధ చవితి
సాయంకాలం : సా 04.07 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.55
నిశీధ కాలం : రా 11.50 – 12.34
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.12 – 04.56
**********************
🙏 శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు 🙏

RSS
Follow by Email
Latest news