Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
01 జూలై 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.38 / సా 06.44
సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి : కర్కాటకం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం
తిథి : విదియ మ 01.09 ఆ తదుపరి తదియ
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : పుష్యమి రా 03.56 ఆ తదుపరి ఆశ్లేష
యోగం : వ్యాఘాత ఉ 10.47 ఆ తదుపరి హర్షణ
కరణం : కౌలువ మ 01.09 తైతుల రా 02.14 ఆపైన గరజి
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.00 – 07.00 సా 04.30 – 05.30
అమృత కాలం : రా 08.47 – 10.34
అభిజిత్ కాలం : ఉ 11.45 – 12.37
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 10.04 – 11.51
దు॥హుర్తం : ఉ 08.16 – 10.08 మ 12.37 – 01.30
రాహు కాలం : ఉ 10.33 – 12.11
గుళిక కాలం : ఉ 07.17 – 08.55
యమ గండం : మ 03.28 – 05.06
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.38 – 08.16
సంగవకాలం : 08.16 – 10.53
మధ్యాహ్న కాలం : 10.53 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 04.07
ఆబ్ధీకం తిధి : ఆషాఢ శుద్ధ తదియ
సాయంకాలం : సా 04.07 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.55
నిశీధ కాలం : రా 11.50 – 12.33
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.11 – 04.55
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news