Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
28 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.38 / సా 06.44
సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి : మిధునం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం
తిథి : చతుర్దశి ఉ 05.52 ఆ తదుపరి అమావాస్య
వారం : మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం : మృగశిర రా 07.05 ఆ తదుపరి ఆరుద్ర
యోగం : గండ ఉ 07.48 ఆ తదుపరి వృద్ధి
కరణం : శకుని ఉ 05.52 చతు‌ష్పాద రా 07.06 ఆపైన నాగ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
అమృత కాలం : ఉ 09.10 – 10.58
అభిజిత్ కాలం : ఉ 11.44 – 12.37
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా.తె 04.33 – 06.22
దు॥హుర్తం : ఉ 08.15 – 09.07 రా 11.05 – 11.49
రాహు కాలం : మ 03.27 – 05.06
గుళిక కాలం : మ 12.11 – 01.49
యమ గండం : ఉ 08.54 – 10.32
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.38 – 08.15
సంగవకాలం : 08.15 – 10.52
మధ్యాహ్న కాలం : 10.52 – 01.29
అపరాహ్న కాలం : మ 01.29 – 04.07
ఆబ్ధీకం తిధి : జ్యేష్ఠ అమావాస్య
సాయంకాలం : సా 04.07 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.55
నిశీధ కాలం : రా 11.49 – 12.33
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.11 – 04.54
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news