Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
12 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.34 / సా 06.40
సూర్య రాశి : వృషభం | చంద్ర రాశి : తుల/వృశ్చికం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం
తిథి : త్రయోదశి రా 12.26 ఆ తదుపరి చతుర్దశి
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : విశాఖ రా 11.58 తె ఆ తదుపరి అనూరాధ
యోగం : శివ రా 05.27 ఆ తదుపరి సిద్ధ
కరణం : కౌలువ మ 01.58 తైతుల రా 12.26 ఆపైన గరజి
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉. ఉ 09.00 – 10.00 మ 02.00 – 04.00
అమృత కాలం : మ 03.57 – 05.25
అభిజిత్ కాలం : ఉ 11.41 – 12.34
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 07.12 – 08.39 రా 03.33 – 04.58
దు॥హుర్తం : సా 04.56 – 05.48
రాహు కాలం : సా 05.02 – 06.40
గుళిక కాలం : మ 03.24 – 05.02
యమ గండం : మ 12.07 – 01.46
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.34 – 08.12
సంగవకాలం : 08.12 – 10.49
మధ్యాహ్న కాలం : 10.49 – 01.26
అపరాహ్న కాలం : మ 01.26 – 04.03
ఆబ్ధీకం తిధి : జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
సాయంకాలం : సా 04.03 – 06.40
ప్రదోష కాలం : సా 06.40 – 08.51
నిశీధ కాలం : రా 11.46 – 12.29
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.07 – 04.51
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్