Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ… కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి

ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు  ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం… మెనూ ఇదే…

– రేపు ప్రారంభించ‌నున్న సిఎం కెసిఆర్‌… తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్ట‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం కెసిఆర్

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఒకటి  మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన చీఫ్‌

అల్పపీడన ద్రోణి….మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు…

గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.  ఈ అతి వర్షాల  విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వీరే …?

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో 99కి చేరిన అరెస్ట్ ల సంఖ్య

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశం గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో మిగితా పలు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీకేజీ అంశాన్ని రాష్ట్ర

తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో 2, ఏపీలో 13 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ హ్యాక్‌.. టీపీబీవో,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు వాయిదా …

నేడు జరగాల్సిన టీపీబీవో పరీక్ష వాయిదా… ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు వాయిదా… పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు అనుమానిస్తున్న అధికారులు. తెలంగాణ పబ్లిక్

రేపు ఈడీ విచారణ… చెల్లి కోసం అన్న ఢిల్లీకి..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. కెసిఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రేపు (మార్చి 11) న ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో, ఆమె అన్న, తెలంగాణ మంత్రి కేటీఆర్

బీజేపీ నాయకులు కేంద్రానికి చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది.

పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేది లేదు : ఎడ్ల రమేష్

పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేదే లేదని తెలంగాణ రాష్ట్ర పశు మిత్రల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండల

సర్వే నెం 77 ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : కట్టెల మల్లేశం

శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ

RSS
Follow by Email
Latest news