July 22, 20220ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు…