నటుడిగా రాణిస్తున్న కొండబాబు గంభీరమైన కంఠస్వరం, తెలుగు భాషపై పూర్తి స్థాయిలో పట్టు, నల్లేరు మీద నడకలా తూగోజి యాసపై తిరుగులేని సాధికారత… వీటన్నిటికీ మించి ఆజానుబాహు విగ్రహం… ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని “కాజులూరు”