
ఈనెల 26న “గీత” విడుదల : సునీల్-హెబ్బా పటేల్ నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ చిత్రం.
సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు “విశ్వ”ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… వి.వి.వినాయక్ ఆశీస్సులతో “గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”. “మ్యూట్ విట్నెస్” అన్నది ఉప శీర్షిక. సెన్సార్ సహా