
వడదెబ్బతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాణి మృతి
తాండూరు పట్టణంలో ఘోరం జరిగింది. రాష్ట్రం ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎన్నికల శిక్షణకు హాజరైన రాణి అనే ఉపాధ్యాయురాలు వడదెబ్బతో మృతి చెందింది. వడదెబ్బతో బస్టాండ్ లో వాంతులు చేసుకొని కుప్పకూలిపోయింది. చికిత్స నిమిత్తం