Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
25 జూలై 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.46 / సా 06.42
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : వృషభం/మిధునం
**********************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణ పక్షం
తిథి : ద్వాదశి మ 04.15 తదుపరి త్రయోదశి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : మృగశిర రా 01.06 ఆ తదుపరి ఆరుద్ర
యోగం : ధృవ మ 03.04 ఆ తదుపరి వ్యాఘాత
కరణం : తైతుల సా 04.15 గరజి (26) తె 05.31 ఆపైన వణిజ

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 సా 05.00 – 06.00
అమృతకాలం : మ 03.10 – 04.58
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.40

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : శేషం ఉ 06.08 వరకు
దుర్ముహూర్తం : మ 12.40 – 01.31 & 03.15 – 04.07
రాహు కాలం : ఉ 07.23 – 09.00
గుళిక కాలం : మ 01.51 – 03.28
యమ గండం : ఉ 10.37 – 12.14
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.46 – 08.21
సంగవకాలం : 08.21 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.07
ఆబ్ధీకం తిధి : ఆషాఢ బహుళ ద్వాదశి
సాయంకాలం : సా 04.07 – 06.42
ప్రదోష కాలం : సా 06.42 – 08.55
నిశీధ కాలం : రా 11.52 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.18 – 05.02
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news