Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
21 జూలై 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.45 / సా 06.43
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : మేషం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణ పక్షం
తిథి : అష్టమి ఉ 08.11 ఆ తదుపరి నవమి
వారం : గురువారం ( బృహస్పతి వాసరే )
నక్షత్రం : అశ్వని మ 02.17 ఆ తదుపరి భరణి
యోగం : ధృతి మ 12.21 ఆ తదుపరి శూల
కరణం : కౌలువ ఉ 08.11 తైతుల రా 08.47 ఆపైన గరజి

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.30 – 09.30 సా 04.30 – 06.30
అమృతకాలం : ఉ 06.39 – 08.21
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.40

ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 10.03 – 11.45 రా 12.44 – 02.29
దుర్ముహూర్తం : ఉ 10.04 – 10.56 మ 03.15 – 04.07
రాహు కాలం : మ 01.51 – 03.28
గుళిక కాలం : ఉ 08.59 – 10.37
యమ గండం : ఉ 05.45 – 07.22
ప్రయాణానికి శూల :‌ దక్షిణ దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.44 – 08.20
సంగవకాలం : 08.20 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.32
అపరాహ్న కాలం : మ 01.32 – 04.07
ఆబ్ధీకం తిధి : ఆషాఢ బహుళ నవమి
సాయంకాలం : సా 04.07 – 06.43
ప్రదోష కాలం : సా 06.43 – 08.55
నిశీధ కాలం : రా 11.52 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.17 – 05.01
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news