Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
ఏప్రియల్ 12, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 05.55 / సా 06.22⭐️
సూర్యరాశి : మీనం | చంద్రరాశి : ధనస్సు
🌻 ==============🌻============== 🌻
= శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం =
వసంతఋతౌః చైత్రమాసం కృష్ణపక్షం
🍁=================================🍁
తిథి : సప్తమి రా 03.44 తదుపరి అష్టమి
వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం : మూల ఉ 11.59 వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : పరిఘ మ 03.20 వరకు తదుపరి శివ
కరణం : భద్ర సా 04.43 బవ రా 03.44 తదుపరి బాలువ
🌻 ==============🌻============== 🌻
వర్జ్యం : ఉ 10.27 – 11.59 & రా 09.05 – 10.35
దుర్ముహుర్తములు : ప 11.43 – 12.33
రాహు కాలం : మ 12.08 – 01.42
గుళిక కాలం : ఉ 10.35 – 12.08
యమ గండం : ఉ 07.28 – 09.01
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 08.00 – 10.00 సా 04.00 – 05.00
అమృతకాలం : శేషం 07.23 వరకు
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.55 – 08.24
సంగవకాలం : 08.24 – 10.54
మధ్యాహ్న కాలం : 10.54 – 01.23
అపరాహ్న కాలం : మ 01.23 – 03.53
ఆబ్ధీకం తిధి : చైత్ర బహుళ సప్తమి
సాయంకాలం : సా 03.53 – 06.22
ప్రదోష కాలం : సా 06.22 – 08.40
నిశీధ కాలం : రా 11.45 – 12.31
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.08
🌻 ==============🌻============== 🌻
ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news