Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు…జిల్లాల వారీగా కేసుల వివరాలు…

తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో అత్యధికంగా 356 కొత్త కేసులు నమోదైనాయి. ఇక జిల్లా వారీగా చేసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో 58, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56, ఖమ్మం జిల్లాలో 34 రెండంకెల సంఖ్యలో కొత్త కేసులు నమోదై నాయి. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు.
జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు : 

జీహెచ్ఎంసీ పరిధిలో 356 కేసులు నమోదు కాగా,

ఆదిలాబాద్ జిల్లలో – 8

భద్రాద్రి కొత్త గూడెం – 9

జగిత్యాల – 3

జనగాం – 9

జయశంకర్ భూపాలపల్లి – 0

గద్వాల – 1

కామారెడ్డి – 3

కరీంనగర్ – 14

ఖమ్మం – 34

ఆసిఫాబాద్ – 2

మహబూబ్ నగర్ – 12

మహబూబాబాద్ – 14

మంచిర్యాల – 12

మెదక్ – 3

మేడ్చల్ జిల్లాలో – 56

ములుగు – 2

నాగర్ కర్నూల్ – 3

నల్గొండ – 58

నారాయణ్ పేట్ – 3

నిర్మల్ – 0

నిజామాబాద్ – 13

పెద్దపెల్లి – 15

రాజన్న సిరిసిల్ల – 2

రంగారెడ్డి జిల్లాలో – 57

సంగారెడ్డి – 12

సిద్దిపేట – 11

సూర్యాపేట – 9

వికారాబాద్ – 6

వనపర్తి – 8

వరంగల్ అర్బన్ – 9

హన్మకొండ – 10

యాదాద్రి – 11 కొత్త కేసులు నమోదైనాయి.

RSS
Follow by Email
Latest news
కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి..