Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

♦️ M= 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V ♦️
13 జనవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
సూర్యోదయాస్తమయం : ఉ 06.39 / సా 05.53
సూర్య రాశి : ధనుస్సు | చంద్ర రాశి : కన్య
===================================
🌅 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
హేమంత ఋతౌః పుష్యమాసం కృష్ణ పక్షం 🌄
తిథి : షష్ఠి సా 06.17 వరకు తదుపరి సప్తమి
వారం : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం : ఉత్తర సా 04.36 వరకు తదుపరి హస్త
యోగం : శోభన మ 12.46 తదుపరి అతిగండ
కరణం : వణజి సా 06.17 ఆపైన భద్ర పూర్తిగా రాత్రంతా కూడా

⌛️ ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ ⌛️

వర్జ్యం : రా 01.34 – 03.17
దుర్ముహూర్తం : ఉ 08.54 – 09.39 మ 12.39 – 01.23
రాహు కాలం : ఉ 10.52 – 12.16
గుళిక కాలం : ఉ 08.03 – 09.28
యమ గండం : మ 03.05 – 04.29
ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు

⏰️ ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ ⏰️

👉 ఉ 09.45 – 10.45 సా 04.00 – 07.30 రా
అమృత కాలం : ఉ 08.44 – 10.29
అభిజిత్ కాలం : ఉ 11.54 – 12.39

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ

ప్రాతఃకాలం : ఉ 06.39 – 08.54
సంగవకాలం : 08.54 – 11.09
మధ్యాహ్న కాలం : 11.09 – 01.23
అపరాహ్న కాలం : మ 01.23 – 03.38
ఆబ్ధీకం తిధి : పుష్య బహుళ షష్ఠి
సాయంకాలం : సా 03.38 – 05.53
ప్రదోష కాలం : సా 05.53 – 08.26
నిశీధ కాలం : రా 11.51 – 12.42
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.57 – 05.48
===================================

❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
సొదర సోదరీమణులు & దంపతులకు శుభాకాంక్షలు
🙏శుభం భూయాత్🙏 *ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news