
దుర్గమ్మ దయతోనే తాను పడవ ప్రమాదం నుంచి బయటడ్డా… దేవినేని ఉమ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల పడవ ప్రమాదం నుంచి బయట పడ్డ సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లాల్లోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తూ సోంపల్లి రేవు వద్ద జరిగిన