తిరుమలలో నేటి నుండి ప్లాస్టిక్ నిషేధం విధించడంతో…తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తుండటంతో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దింతో భక్తులు నానా
జూన్ 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇకనుండి ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. షాంపులు కూడా తిరుమలలో నిషేదిస్తున్నట్లు తెలిపారు. కొండపైకి