ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక…
మునుగోడు శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సరిగ్గా 6 గంటలు కాగానే… మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.
మునుగోడు శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సరిగ్గా 6 గంటలు కాగానే… మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇస్తానని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 21న మునుగోడులో