రేపు సీఎం కేసీఆర్ నామినేషన్ :
మధ్యాహ్నం గం.11 నుంచి 12 మధ్య గజ్వేల్లో కేసీఆర్ నామినేషన్ మధ్యాహ్నం గం.2 నుంచి గం.3 మధ్య కామారెడ్డిలో సీఎం నామినేషన్ సాయంత్రం గం.4 నుంచి గం.5 మధ్య కామారెడ్డి సభలో ప్రసంగించనున్న కేసీఆర్.
మధ్యాహ్నం గం.11 నుంచి 12 మధ్య గజ్వేల్లో కేసీఆర్ నామినేషన్ మధ్యాహ్నం గం.2 నుంచి గం.3 మధ్య కామారెడ్డిలో సీఎం నామినేషన్ సాయంత్రం గం.4 నుంచి గం.5 మధ్య కామారెడ్డి సభలో ప్రసంగించనున్న కేసీఆర్.
సీఎం కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 10గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేతారు. 10.40గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా