Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హనుమకొండ దారుణం… ఇద్దరు సజీవదహనం

హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్పలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘోర ఘటన వెలుగుచూసింది. ఓ తండ్రి, కూతురు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యారు.

RSS
Follow by Email
Latest news