
తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు…జిల్లాల వారీగా కేసుల వివరాలు…
తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో అత్యధికంగా 356 కొత్త కేసులు నమోదైనాయి. ఇక