Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

జపాన్ ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం

👉 వారంలో 4 రోజుల పని.. మూడ్రోజులు సెలవు జపాన్ ప్రభుత్వం తమ పౌరుల కోసం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం, కుటుంబం రెండింటి మధ్య ప్రజలు సమతౌల్యాన్ని సాధించేందుకు ఈ

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు…

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి మరో రెండు రోజులు పాటు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో మరో రెండు రోజులు

చైనీయుడ్ని రక్షించిన భారత కోస్ట్ గార్డ్…!

చైనా నుంచి అరేబియా మీదుగా యూఈఏ వెళ్తున్న నౌకలో బుధవారం రాత్రి ఓ ఘటన జరిగింది. ఆ నౌక సిబ్బంది అయిన వీగ్‌యాంగ్‌ గుండెపోటుకు గురైయ్యారు. ఈ క్రమంలో నౌక సిబ్బంది సమీప తీర

అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు…వ్యాపారులకు కాసుల వర్షం :

అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు బాస్మతి బియ్యంపై కూడా నిషేధం విధించొచ్చన్న భయాలు భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ఐఎంఎఫ్ బియ్యం (నాన్ బాస్మతి) ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ

మేనిఫెస్టోలోని 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తాం : రాహుల్

కర్ణాటక శాసనసభ కు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ఐదు హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ప్రజలు పట్టం కట్టారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత

ఫిలిప్పీన్స్‌లో వరద బీభత్సం… 13 మంది మృతి

భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలమవుతున్నది. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా,

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు చోటు ఉండాలి : ఫ్రాన్స్

ఆర్థికంగా బలమైన భారత్ వంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చోటు లేకుంటే ఎలా..? ఇప్పుడు ఈ విషయంలో ఫ్రాన్స్ సైతం భారత్ కు బాసటగా నిలిచింది. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు భద్రతా

అమెరికాలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళ…

అమెరికా ఎన్నికల చరిత్రలో ఓ తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. మేరీలాండ్ ప్రజల్లో అపార ఆదరణ కలిగిన అరుణా

సెలబ్రెటీ కోసం ఎగబడ్డ జనం..తొక్కిసలాటలో 149 మంది మృతి

“హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి..సెలబ్రెటీ కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాటలో 149 మంది మృతి చెందారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు లక్షకు పైగా జనం హాజరైనారు.

బ్రిటన్ రాజుకు అధికారికంగా వచ్చే ఆస్తులు ఇవే..!

బ్రిట‌న్ నూత‌న రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈక్రమంలో ఆయనకు కొన్ని అసాధార‌ణ‌మైన అధికారాలు ద‌క్క‌నున్నాయి. రాజుగా ప‌రిపాల‌న సాగించినంత కాలం ఆయ‌న‌కు పాస్‌పోర్ట్ అవ‌స‌రం లేదు.

బ్రిట‌న్ నూత‌న రాజుగా చార్లెస్ – 3

బ్రిట‌న్ నూత‌న రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం అయన వయస్సు  73 సంవత్సరాలు .  బ్రిట‌న్ రాజరిక వ్య‌వ‌స్థ‌ల‌తో అత్యంత ఎక్కువ వ‌య‌సులో రాజుగా

🌺 చరిత్రలో ఈరోజు సెప్టెంబరు 02న 🌺

🎂 జననాలు 🎂 1838: భక్తివినోద ఠాకూర్, హిందూ తత్వవేత్త, గురువు, గౌడియ వైష్ణవం యొక్క ఆధ్యాత్మిక సంస్కర్త. 1885: టికే మాధవన్, భారతీయ సంఘ సంస్కర్త, పాత్రికేయులు, విప్లవకారులు. 1923: ముదివర్తి కొండమాచార్యులు,

RSS
Follow by Email
Latest news