Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

03-03-2023 – శుక్రవారం రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹 మేష రాశి బంధు మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మాతృ వర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వృషభ రాశి గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత […]

నేటి రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(23-07-2022) రాశి ఫలితాలు🚩 మేషం 23-07-2022 వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి మనస్పర్ధలు ఉంటాయి. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. ————————————— వృషభం 23-07-2022 అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆర్ధిక లావాదేవీలు […]

Latest news