మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగవంతం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. పులివెందులలోని ఆయన ఇంటిని సీబీఐ అధికారులు మంగళవారం పరిశీలించారు. వివేకా ఇంటి పరిసరాలను ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. అలాగే అయన ఇంటిలో హత్య జరిగిన ప్రదేశం, తదితర ప్రదేశాలను సర్వేయర్ ద్వారా కొలతలు తీయించారు. అంతకు ముందు వారు సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించి ఫోటోలు వీడియోలు తీశారు. […]