Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నా రక్తాన్ని చిందించేందుకు రెడీ..: సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలనే బీజేపీ నాయకుల ప్రయత్నాలను  అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ ను రెండు రాష్ట్రాలుగా విభజించాలని స్థానిక బీజేపీ నేతలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే […]

Latest news