పోటీ చేసిన రెండు చోట్లా సత్తా చాటిన రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన ‘రాయ్‌బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి,