
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి
ఎల్కతుర్తి మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి వారి ధాన్యం తడిసి ముద్దయింది. ఏ షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చెయ్యాలని ఎల్కతుర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు