నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ : వైయస్ షర్మిల

ఖమ్మం జిల్లాలో నేడు వైయస్ షర్మిల తన పాదయాత్ర కొనసాగింది. ఈక్రమంలో తెలంగాణ సర్కారు ఫై నిప్పులు చెరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయి గూడెం లో వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..కెసిఆర్ ను ఎందుకు ముఖ్యమంత్రి చేశాము అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని ఆమె అన్నారు. కెసిఆర్ తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇది బంగారు తెలంగాణ […]