
“స్పార్క్ 1.O”చిత్రాన్ని విడుదల చేసిన ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్
ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి సురేష్ మాపుర్ దర్సకత్వంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రూపొందిన సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “స్పార్క్