
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా సునీత
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా తంభాల సునీత భాద్యతలు తీసుకున్నారు. ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి నుండి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సునీత మాట్లాడుతూ దేవదేవుని