నారాయణ విద్యాసంస్థల అధినేత అరెస్ట్ ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి