నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు .. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488కి ముగిసింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 21,995కి చేరింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, అలాగే