
ప్రజలందరూ కళ్యాణలక్మి పథకాన్ని వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే సితక్క
కళ్యాణ లక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సితక్క తెలిపారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో గల రెవెన్యూ ఆఫీస్ లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…