టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో 99కి చేరిన అరెస్ట్ ల సంఖ్య తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశం గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో మిగితా పలు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీకేజీ అంశాన్ని రాష్ట్ర