
ఫ్రెండ్లీ పోలీస్,శాంతి భద్రతలే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ పోలీసులు : హోం మినిస్టర్
*దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ – 1: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ* *- చేవెళ్లలో ఆధునిక పోలీస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ అంజని కుమార్, ఐపిఎస్.,*