
మతసామరస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ పశ్చిమబెంగాల్ : మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముస్లిం సోదరులతో కలిసి ఆమె ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్ కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్