
కొత్త కుర్రాడు “జయంత్” హీరోగా “నెల్సన్”
జయంత్ ఇన్ అండ్ యాజ్ జె.కె.మూవీస్ ప్రొడక్షన్ నంబర్-1 “నెల్సన్” మొదలయ్యెన్!! యువ ప్రతిభాశాలి సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో… కత్తిలాంటి కొత్త కుర్రాడు “జయంత్”ను హీరోగా పరిచయం చేస్తూ జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్