పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ లతో ఫుల్ బిజీ..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు కొంత బ్రేక్ ఇచ్చి సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ లను ఒక్కొక్కటిగా