లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన శిక్ష : ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి రాధాదేవి
హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్ట్ లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అధ్యక్షతన