త్వరలో రాజకీయ పార్టీని పెడుతున్నా : తీన్మార్ మల్లన్న
తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్ర సంపదను 7,200 మంది కొల్లగొడుతున్నారని, ఆ వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.