
తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్డ్ విడుదల..!
తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – ‘‘POLYCET-2022’’ కు సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ