
‘యుని’ సిటీ ప్లాట్ల వేలంలో పాల్గొనండి… కుడా చైర్మన్ సంగం రెడ్డి
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఓఆర్ఆర్ ఉనికిచర్ల దగ్గర చేపట్టిన ప్లాట్ల వేలం పాటలో పాల్గొని విజయవంతం చేయాలని కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ కోరారు. శనివారం రోజున ఉనికిచర్లలో కుడా