
గొర్రెల కాపరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి
చేనులో గొర్రెలు పడ్డాయని భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో గొర్రెల కాపరి పిడుగు కొమురయ్య ను హత్య చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. హత్య