
విచారణను మేము ఎదుర్కొంటాం… ఆ దమ్ము మీకుందా…? మంత్రి కెటిఆర్
భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కెటిఆర్ మెదటిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో అయన మీడియాతో మాట్లాడారు. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, మోడీ