
అసత్య వార్తలను నిలిపివేయండి… నటి మీనా
తన భర్త విద్యా సాగర్ మరణంపై సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని, వాటిని తక్షణమే నిలిపివేయాలని ఆమె కోరారు. భర్త దూరమయ్యారనే బాధలో నేనుంటే… తనకు అండగా ఉండాల్సిందిపోయి, ఇలానే