370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ
గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా