
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తవేత…దిగువనకు 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల నీరు ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000