
రేపే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ…!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో