
ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్
బీజేపీకి ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్‌కు వేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అదిలాబాద్‌లో నీళ్లు, నిధులు,